Top
logo

నాని గ్యాంగ్ లీడర్ టిజర్ ఎప్పుడంటే ..?

నాని గ్యాంగ్ లీడర్ టిజర్ ఎప్పుడంటే ..?
Highlights

న్యాచులర్ స్టార్ నాని ఈ సంవత్సరం జెర్సీ సినిమాతో ఆకట్టుకున్నాడు . ఈ సినిమా తర్వాత నాని నటిస్తున్న చిత్రం...

న్యాచులర్ స్టార్ నాని ఈ సంవత్సరం జెర్సీ సినిమాతో ఆకట్టుకున్నాడు . ఈ సినిమా తర్వాత నాని నటిస్తున్న చిత్రం గ్యాంగ్ లీడర్.. ఈ సినిమాకి విక్రం కే కుమార్ దర్శకుడు .. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ లను రిలీజ్ చేసారు . నానితో పాటు rx 100 హీరో కార్తికేయన్ మరో ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు . ఈ సినిమాకి అనిరుద్ దర్శకత్వం వహిస్తున్నారు . మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు .. తాజాగా విడుదలైన పోస్టర్ లో ఈ సినిమా ఫస్ట్ లుక్ ని ఈ నెల 15 న విడుదల చేయనున్నారు . అంతేకాకుండా టిజర్ ని ఈ నెల 24 వ తేదిన విడుదల చేయనున్నట్లు అ పోస్టర్ లో పేర్కొన్నారు .


Next Story

లైవ్ టీవి


Share it