ఆ మూవీలో నాగ్ హీరో కాదట.. కానీ!

ఆ మూవీలో నాగ్ హీరో కాదట.. కానీ!
x
Nagarjuna
Highlights

ఓ యువ జంట చూట్టు లవ్ డ్రామాగా కథ నడుస్తుందని, నాగ్ ఓ ప్రముఖ పాత్రలో కనిపించనున్నారని తెలుస్తుంది. ఇందులో ఇండస్ట్రీకి

అక్కినేని నాగార్జున తెలుగు బిగ్ బాస్ 3 కి హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో సినిమాలకి దూరంగా ఉన్నాడు నాగ్.. ఇప్పుడు షో కూడా ఎలాగు అయిపొయింది కాబట్టి.. మళ్ళీ తన సినిమాలపైన ఫోకస్ పెట్టాడు నాగ్. అందులో భాగంగా ఎప్పటినుండో అనుకుంటున్న సోగ్గాడే చిన్నినాయనా సినిమాకి సీక్వెల్ ని పట్టాలేక్కించే పనిలో ఉన్నాడు..

ఈ సినిమానే కాకుండా నాగ్ మరో సినిమా చేయనున్నాడని టాలీవుడ్ లో చర్చలు మొదలయ్యాయి.. సాల్మన్ అనే కొత్త దర్శకుడితో నాగ్ సినిమా చేయనున్నాడని, ఇందులో కాజల్ హీరోయిన్ గా నటిస్తుందని ప్రచారం సాగుతోంది .. అయితే ఈ సినిమాలో నాగ్ హీరో కాదట ! కానీ కథ మొత్తం నాగ్ చూట్టే తిరుగుతుందని తెలుస్తుంది. అంటే రాజు గారి గది 2 లాగా అన్నమాట...

ఓ యువ జంట చూట్టు లవ్ డ్రామాగా కథ నడుస్తుందని, నాగ్ ఓ ప్రముఖ పాత్రలో కనిపించనున్నారని తెలుస్తుంది. ఇందులో ఇండస్ట్రీకి తెలిసిన హీరోగానే నటిస్తుండగా, హీరోయిన్ గా కొత్త అమ్మాయిని పరిచయం చేయనున్నారని సమాచారం.. త్వరలో ఈ సినిమా గురించి పూర్తి వివరాలు తెలియనున్నాయి. ఇక చివరగా నాగ్ మన్మధుడు 2 అనే సినిమాని చేశాడు. సినిమా అనుకున్నంత విజయాన్ని అందుకోలేకపోయింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories