హాట్ టాపిక్ కి తెర లేపిన నాగ్ ...

హాట్ టాపిక్ కి తెర లేపిన నాగ్ ...
x
Highlights

అక్కినేని నాగార్జున రకుల్ ప్రీత్ జంటగా నటిస్తున్న చిత్రం మన్మధుడు 2.. ఈ సినిమాకి రాహుల్ రవీంద్రన్ దర్శకుడు .. ఈ సినిమా ఇటివలే ప్రీ రిలీజ్ ఈవెంట్ ని...

అక్కినేని నాగార్జున రకుల్ ప్రీత్ జంటగా నటిస్తున్న చిత్రం మన్మధుడు 2.. ఈ సినిమాకి రాహుల్ రవీంద్రన్ దర్శకుడు .. ఈ సినిమా ఇటివలే ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా జరుపుకుంది .గతంలో వచ్చిన మన్మధుడు సినిమాకి ఇది కొనసాగింపు .. అయితే సినిమా ఈవెంట్ లో భాగంగా నాగ్ మన్మధుడు సినిమా దర్శకుడు విజయ్ భాస్కర్ ని తెగ పొగిడాడు . కానీ ఇదే సినిమాకి కథ -మాటలు అందిచిన త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి నాగ్ మాట్లాడలేదు . ఇదే విషయాన్నీ సోషల్ మీడియాలోను మరియు మీడియా సంస్థలు నాగ్ త్రివిక్రమ్ ని మరిచావా అని ప్రశ్నించాయి .

ఈ నేపధ్యంలో నాగ్ తాజాగా ఓ ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగ్ కి ఇదే ప్రశ్న ఎదురైంది . అయితే నాగ్ దీనికి సమాధానం ఇస్తూ "నాకు సినిమా కథ చెప్పింది అయన , నన్ను రోజు కలుస్తూ సినిమాలోని పంచ్ డైలాగ్స్ చెప్పింది అయన కాబట్టి అయన గురించే మాట్లాడను నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్" అంటూ నాగ్ సమాధానం ఇచ్చాడు . మన్మధుడు 2 ఆగస్టు 9 న విడుదల కానుంది .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories