logo

టాలీవుడ్‌లో స్టార్ వార్

మెగా బ్రదర్ నాగబాబు, హీరో నందమూరి బాలకృష్ణ మధ్య వివాదం ముదురుతోంది బాలకృష్ణ గతంలో మెగా ఫ్యామలీ మీద చేసిన వ్యాఖ్యలపై నాగబాబు వరుసగా వీడియోలు విడుదల చేయడంతో కథనాయకుడు రిలీజ్‌కు ముందే వ్యవహారం హీట్ ఎక్కింది.

nagababunagababu

మెగా బ్రదర్ నాగబాబు, హీరో నందమూరి బాలకృష్ణ మధ్య వివాదం ముదురుతోంది బాలకృష్ణ గతంలో మెగా ఫ్యామలీ మీద చేసిన వ్యాఖ్యలపై నాగబాబు వరుసగా వీడియోలు విడుదల చేయడంతో కథనాయకుడు రిలీజ్‌కు ముందే వ్యవహారం హీట్ ఎక్కింది. ఇక గతంలో నందమూరి బాలకృష్ణ తన ఫ్యామిలీకి చెందిన అన్న చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్‌లపై చేసిన ఆరు కామెంట్స్‌కి ఒక్కొక్కటిగా కౌంటర్స్ ఇస్తూ సోషల్ మీడియాలో అగ్గిరాజేస్తున్న నాగబాబు వరుసగా ఐదో కౌంటర్‌ను వీడియో రూపంలో విడుదల చేశారు. మరో వీడియోను కూడా విడుదల చేస్తానని ఆయన ప్రకటించారు. మరోవైపు ఈ విషయమై సోషల్ మీడియాలో బాలయ్య, మెగా అభిమానుల మధ్య వార్ నడుస్తోంది ఒకరిపై ఒకరు విమర్శలకు దిగుతున్నారు.

లైవ్ టీవి

Share it
Top