గెటప్ శ్రీను ని బాగా ఉపయోగించుకోవాలి ... లేకపోతే ఇండస్ట్రీకే నష్టం

గెటప్ శ్రీను ని బాగా ఉపయోగించుకోవాలి ... లేకపోతే ఇండస్ట్రీకే నష్టం
x
Highlights

ఎంతో మంది హస్యనటులను తెలుగు పరిశ్రమకి అందజేస్తుంది జబర్దస్త్ పోగ్రాం.. ఈ షోకి మెగా బ్రదర్ నాగబాబు, రోజా జడ్జిగా వ్యవహరిస్తున్నారు ఇక షోలో తమకంటూ మంచి...

ఎంతో మంది హస్యనటులను తెలుగు పరిశ్రమకి అందజేస్తుంది జబర్దస్త్ పోగ్రాం.. ఈ షోకి మెగా బ్రదర్ నాగబాబు, రోజా జడ్జిగా వ్యవహరిస్తున్నారు ఇక షోలో తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సుడిగాలి సుదీర్ ,రామ్ ప్రసాద్ , గెటప్ శ్రీను... అయితే ఇప్పుడు వీరిపై ఓ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాకి త్రీ మంకిస్ అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేసారు . అయితే చిత్ర యూనిట్ నిర్వహించిన ప్రెస్ మీట్ లో నాగబాబు పాల్గొన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ " జబర్దస్త్ లో చాలా ప్రతిభావంతులైన నటులు ఉన్నారు. అందులో అందులో నాకు సుడిగాలి సుదీర్ ,రామ్ ప్రసాద్ ,గెటప్ శ్రీను అంటే నాకు చాలా ఇష్టం...

రామ్ ప్రసాద్ పంచ్ లు చాలా బాగుంటాయి. ఒక్కోసారి మేము కూడా వాటిని అంచనా వేయలము...అతనిలో రైటర్ మాత్రమే కాకుండా మంచి నటుడు కూడా ఉన్నాడు. ఇక గెటప్ శ్రీను నాకు చాలా ఇష్టమైన నటుడు.. అతను ఇప్పటికీ 90 రకాల క్యారెక్టర్స్ చేశాడు. 90 రకాల డిక్షన్, బాడీ లాంగ్వేజెస్‌లో కామెడీ పండించాడు. కానీ అతనికి దగ్గ ఫలితం ఇంకా రాలేదు. అతనిని సరిగ్గా ఉపయోగించుకోవలనిన్ లేకపోతే ఇండస్ట్రీకే నష్టం" జరుగుతుందని నాగబాబు చెప్పుకొచ్చారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories