మెగా ఫ్యామిలీ మొత్తాన్ని చూసేయండి ఇలా..

మెగా ఫ్యామిలీ మొత్తాన్ని చూసేయండి ఇలా..
x
Highlights

మెగా బ్రదర్ నాగబాబు నిన్న పుట్టినరోజును జరుపుకున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ పుట్టినరోజు వేడుకలకి మెగా ఫ్యామిలీ మొత్తం హాజరు అయ్యారు. మెగస్టార్...

మెగా బ్రదర్ నాగబాబు నిన్న పుట్టినరోజును జరుపుకున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ పుట్టినరోజు వేడుకలకి మెగా ఫ్యామిలీ మొత్తం హాజరు అయ్యారు. మెగస్టార్ చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, అల్లు అర్జున్, స్నేహ, నిహారిక, వరుణ్ తేజ్, కళ్యాణ్ దేవ్ తదితరులు హాజరయ్యారు. నాగబాబు పుట్టిన రోజు వేడుకలని చాలా ఘనంగా నిర్వహించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మొత్తం మెగా ఫ్యామిలీని ఇలా ఒక్క ఫ్రేమ్ లో చూడడంతో ప్రేక్షకుల ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి.








Show Full Article
Print Article
More On
Next Story
More Stories