స్పీడ్ పెంచిన శేఖర్ కమ్ముల ...

స్పీడ్ పెంచిన శేఖర్ కమ్ముల ...
x
Highlights

సాధారణంగా దర్శకుడు శేఖర్ కమ్ముల ఒక సినిమా చేయడానికి చాలా రోజుల టైం తీసుకుంటారు .. అయితే అయన తీయబోయే నూతన చిత్రం మాత్రం డెబ్బై రోజుల్లో అయిపోయేలా...

సాధారణంగా దర్శకుడు శేఖర్ కమ్ముల ఒక సినిమా చేయడానికి చాలా రోజుల టైం తీసుకుంటారు .. అయితే అయన తీయబోయే నూతన చిత్రం మాత్రం డెబ్బై రోజుల్లో అయిపోయేలా ప్లాన్ చేస్తున్నారట .. నాగచైతన్య మరియు సాయి పల్లవి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతుంది .. ఈ సినిమాని నారాయణదాస్‌ నారంగ్‌, రామ్మోహనరావు నిర్మిస్తున్నారు .. ఆగస్టు నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది .. నాగ చైతన్య చేతిలో సినిమాలు ఉన్నా శేఖర్ కమ్ముల కోసం మిగిలినా సినిమాల డేట్స్ అడ్జెస్ట్ చేస్తున్నాడు..ప్రస్తుతం చైతు బాబీ దర్శకత్వంలో వెంకీ మామ అనే సినిమాని చేస్తున్నాడు .. అంతే కాకుండా సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకి సీక్వెల్ గా బంగార్రాజు అనే సినిమా తెరకెక్కుతుంది .. ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయాలనీ చూస్తుంది చిత్ర బృందం .. శేఖర్ కమ్ముల సినిమా డిసెంబర్ లో విడుదల కానుంది ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories