బన్నీ తో ప్రభాస్ దర్శకుడు సినిమా చేయట్లేదా

శర్వానంద్ హీరోగా 'రన్ రాజా రన్' సినిమా తో దర్శకుడిగా మారిన సుజిత్ మొదటి సినిమాతోనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని మెప్పించాడు. వీరిద్దరి కాంబోలో ఒక సినిమా రాబోతుంది అని అప్పట్లో పుకార్లు కూడా వచ్చాయి.
శర్వానంద్ హీరోగా 'రన్ రాజా రన్' సినిమా తో దర్శకుడిగా మారిన సుజిత్ మొదటి సినిమాతోనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని మెప్పించాడు. వీరిద్దరి కాంబోలో ఒక సినిమా రాబోతుంది అని అప్పట్లో పుకార్లు కూడా వచ్చాయి. అయితే దాదాపు రెండు మూడు సంవత్సరాలు వెయిట్ చేసి మరీ ప్రభాస్ తో 'సాహో' సినిమా మొదలుపెట్టాడు ఈ యువ దర్శకుడు. మరి 'సాహో' విడుదల తర్వాత అయినా బన్నీ సుజిత్ కాంబోలో సినిమా రానుందా అంటే సుజిత్ ప్రస్తుతం తన పూర్తి దృష్టి మొత్తం 'సాహో' పైనే పెట్టాడు. మరోవైపు బన్నీ కూడా త్రివిక్రమ్ తోనే సినిమా చేయనున్నాడని సమాచారం.
పైగా సుజిత్ దర్శకత్వం వహించనున్న మూడవ సినిమా 'సాహో' ఫలితం మీదనే ఆధారపడి ఉంటుంది. ఇదిలా ఉండగా యు.వి.క్రియేషన్స్ ఇప్పటికే సుజిత్ ను మరొక సినిమా కోసం లాక్ చేసిందని సమాచారం. అటువైపు మైత్రి ప్రొడక్షన్ బ్యానర్ వారు కూడా సుజిత్ తో సినిమా చేయాలని ఆలోచిస్తున్నారట. ఈ నేపథ్యంలో బన్నీ సుజిత్ కాంబోలో సినిమా రావటం ఇప్పట్లో అయితే ఇప్పట్లో జరిగే పని కాదని తెలుస్తోంది. బన్నీ తరువాత సినిమా గురించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. అలాగే 'సాహో' సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 15వ తారీఖున విడుదలవనుంది.
మోడీకి కేసీఆర్ వెల్కమ్ చెప్పకపోవడానికి రీజన్!
25 May 2022 12:30 PM GMTతెలంగాణలో బీజేపీ కార్యక్రమాల్లో ప్రధాని ఎందుకు పాల్గొనడం లేదు?
25 May 2022 12:03 PM GMTక్రికెటర్ దిగ్గజం సచిన్ కొడుకు అర్జున్‌కు మళ్లీ నిరాశే.. దక్కని ఛాన్స్...
25 May 2022 4:45 AM GMTఐపీఎల్ సీజన్ 15 లో ఫైనల్ కు గుజరాత్ జట్టు.. సిక్స్ లతో చెలరేగిన డేవిడ్ మిల్లర్...
25 May 2022 4:04 AM GMTదావోస్‌లో కలుసుకున్న ఏపీ సీఎం జగన్, మంత్రి కేటీఆర్...
24 May 2022 4:30 AM GMTపొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMT
IPL 2022: ఐపీల్ లో ఘన విజయం సాధించిన బెంగుళూరు
26 May 2022 2:27 AM GMTCM KCR: ఇవాళ బెంగళూరుకు సీఎం కేసీఆర్... మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ
26 May 2022 1:42 AM GMTఏపీలో నేటి నుంచి మంత్రుల బస్సు యాత్ర
26 May 2022 1:09 AM GMTమహేష్ బాబు కోసం స్టార్ హీరో ని విలన్ గా మార్చనున్న రాజమౌళి
25 May 2022 4:00 PM GMTకరీంనగర్ లో ఒవైసీకి బండి సవాల్
25 May 2022 3:45 PM GMT