మాకు వాల్యు తగ్గిపోతుంది ... కోటి

మాకు వాల్యు తగ్గిపోతుంది ... కోటి
x
Highlights

పాతతరం సంగీత దర్శకులతో పోలిస్తే కొత్త తరం సంగీత దర్శకులకు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో గౌరవం తగ్గిపోయిందని అన్నారు ప్రముఖ సంగీత దర్శకుడు కోటి . ఓ ప్రముఖ...

పాతతరం సంగీత దర్శకులతో పోలిస్తే కొత్త తరం సంగీత దర్శకులకు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో గౌరవం తగ్గిపోయిందని అన్నారు ప్రముఖ సంగీత దర్శకుడు కోటి . ఓ ప్రముఖ చానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన ఈ వాఖ్యలు చేసారు . ఈ జనరేషన్ లో ఎవరు తక్కువ బడ్జెట్ కి సినిమా చేస్తే వారికే సినిమాలు ఇస్తున్నారని అన్నారు . సినిమా రంగంలో సంగీతం అనేది చాలా కిందికి జరిపోయిందని అన్నారు అయన . ఇది కేవలం ఒక్క తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మాత్రమే కాదని అన్ని భాషల్లో ఇలాంటి పరిస్థితే ఉందని అయన చెప్పుకొచ్చారు . ఎ కంపోజర్ కూడా మూడు, నాలుగు సినిమాల తర్వాత కనబడడం లేదని అయన ఆవేదన వ్యక్తం చేసారు .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories