సైరా పై మోహన్ బాబు ట్వీట్ ...

సైరా పై మోహన్ బాబు ట్వీట్  ...
x
Highlights

మెగాస్టార్ మెయిన్ లీడ్ లో నటిస్తున్న చిత్రం సైరా ... ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రేపు విడుదల కానుంది. ఈ సినిమాని రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో...

మెగాస్టార్ మెయిన్ లీడ్ లో నటిస్తున్న చిత్రం సైరా ... ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రేపు విడుదల కానుంది. ఈ సినిమాని రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. అయితే ఈ సినిమా గురించి విలక్షణ నటుడు మోహన్ బాబు స్పందించారు. నా మిత్రుడు చిరంజీవి మంచి నటుడు, తన కుమారుడు చరణ్ అధిక వ్యయంతో తీసిన సినిమా సైరా. ఇది అత్యద్భుతమైన విజయాన్ని సాధించాలని నిర్మాత చరణ్ కు, చిరంజీవి కి డబ్బుతో పాటు పేరు ప్రఖ్యాతలు తేవాలని మనసా వాచా కోరుకుంటున్నాను బెస్ట్ అఫ్ లక్ అని ట్వీట్ చేసారు మోహన్ బాబు. చిరంజీవితో పాటు ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్,నయనతార, తమన్నా,అనుష్క నటిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories