సంపూ కోసం పెదరాయుడు ... మరికాసేపట్లో కొబ్బరిమట్ట ప్రీరిలీజ్ ఈవెంట్

సంపూ కోసం పెదరాయుడు ... మరికాసేపట్లో కొబ్బరిమట్ట ప్రీరిలీజ్ ఈవెంట్
x
Highlights

హృదయకాలేయం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు సంపూర్ణేష్ బాబు.. ఈ సినిమాతో పెద్ద సెలబ్రేటి అయిపోయారు సంపూ . ఈ సినిమా ఇచ్చిన ఉపుతో మరికొన్ని...

హృదయకాలేయం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు సంపూర్ణేష్ బాబు.. ఈ సినిమాతో పెద్ద సెలబ్రేటి అయిపోయారు సంపూ . ఈ సినిమా ఇచ్చిన ఉపుతో మరికొన్ని సినిమాలు చేసాడు సంపూ. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద అవి పెద్దగా ఆడలేదు . అయితే రెండేళ్ల కింద 'కొబ్బరిమట్ట' అనే సినిమా స్టార్ట్ చేసాడు. దీనికి రూపక్ రోనాల్డ్‌సన్ డైరెక్టర్.. అయితే ఈ సినిమా అన్ని అడ్డంకులు పూర్తి చేసుకొని ఆగష్టు 10న విడుదల కానుంది .ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు పాపారాయుడు, పెదరాయడు, ఆండ్రాయుడు అనే మూడు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నాడు . అయితే ఈ సినిమాకి సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్ మరికొద్దిసేపట్లో మొదలుకానుంది . దీనికి ముఖ్యఅతిధిగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు రానున్నారు . దీనికిగాను సంపూ మోహన్ బాబుకి ధన్యవాదలు తెలిపారు ..



Show Full Article
Print Article
More On
Next Story
More Stories