చిరంజీవి కంటే ముందే ఉయ్యాలవాడ సినిమాని చేసిన బాలీవుడ్ నటుడు

చిరంజీవి కంటే ముందే ఉయ్యాలవాడ సినిమాని చేసిన బాలీవుడ్ నటుడు
x
Highlights

చిరంజీవి 151 వ చిత్రంగా ఉయ్యాలవాడ నరసింహరెడ్డి చిత్రం తెరకెక్కీన సంగతి తెలిసిందే.. ఈ సినిమాని రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో తెరకేక్కించగా,సురేందర్ రెడ్డి...

చిరంజీవి 151 వ చిత్రంగా ఉయ్యాలవాడ నరసింహరెడ్డి చిత్రం తెరకెక్కీన సంగతి తెలిసిందే.. ఈ సినిమాని రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో తెరకేక్కించగా,సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈ బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రస్తుతం మంచి టాక్ తో దూసుకుపోతుంది. అయితే తాజాగా చిరంజీవి ఈ సినిమాను చేయకముందే 1997లో దూరదర్శన్‌లో 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' పై ఒక ధారావాహిక ని చిత్రీకరించారు. ఈ ధారావాహిక లో ప్రముఖ టీవీ నటుడు మేకా రామకృష్ణ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో నటించాడు. ఈయన బాహుబలి సినిమాలో అనుష్కకి అన్నగా నటించాడు. ఈ ధారావాహికని పి.ఉదయ్ కుమార్ దర్శకత్వం వహించి నిర్మాతగా వ్యవహరించారు. అంతేకాకుండా ఫోటోగ్రఫీని కూడా అందించారు. అపట్లో ఎలాంటి టెక్నికల్ గా పెద్దగా లేకున్నా బాగా చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories