బిగ్ బాస్ 3 ఫైనల్ కి మెగాస్టార్ ?

బిగ్ బాస్ 3 ఫైనల్ కి మెగాస్టార్ ?
x
Highlights

బిగ్ బాస్ 3 వ సీజన్ చివరి దశకు చేరుకుంది. ఈ ఆదివారం షో లో ఎవరు విజేత అనేది తెలియనుంది. పదిహేడు మందితో మొదలైన ఈ షోలో ప్రస్తుతం అయిదుగురు మాత్రమే...

బిగ్ బాస్ 3 వ సీజన్ చివరి దశకు చేరుకుంది. ఈ ఆదివారం షో లో ఎవరు విజేత అనేది తెలియనుంది. పదిహేడు మందితో మొదలైన ఈ షోలో ప్రస్తుతం అయిదుగురు మాత్రమే మిగిలారు. ఇందులో ఎవరు విజేతగా నిలుస్తారు అన్నది మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నవారందరూ బలమైన వారు కావడం విశేషం .. అయితే ఈ గ్రాండ్ ఫైనల్ ని చాలా గ్రాండ్ గా నిర్వహించేందుకు బిగ్ బాస్ నిర్వాహకులు ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఫైనల్ ఎపిసోడ్ కి ముఖ్యఅతిధిగా మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించినట్లు తెలుస్తుంది. మరి ఈ ఫైనల్ కి చిరునే వస్తారా లేదా మరెవరైనా వస్తారా అన్నది ఇప్పటి వరకు అయితే ఓ సస్పెన్స్ అని చెప్పాలి. గతంలో నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన మీలో ఎవరు కోటీశ్వరుడు మొదటి సీజన్ ఫైనల్ కి చిరంజీవి వచ్చిన సంగతి తెలిసిందే..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories