నిఖిల్ కోసం మెగాస్టార్

Nikhil
x
Nikhil
Highlights

ఈ విషయాన్నీ నిఖిల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. అందులో నిఖిల్.. " నా ఎక్సైట్మెంట్ ఆపడం అవ్వట్లేదు. గ్యాంగ్ లీడర్

అసలు విడుదల అవుతుందా లేదా అన్న సందేహాల మధ్య హీరో నిఖిల్ నటించిన అర్జున్ సురవరం సినిమా ఈ నెల 29న విడుదల కాబోతుంది. ఈ సినిమాలో నిఖిల్ కి జోడిగా లావణ్య త్రిపాఠి నటిస్తుంది. టి.ఎన్ సంతోష్ దర్శకత్వం వహించారు. అయితే సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈ నెల 26 న నిర్వహిస్తున్నారు. దీనికి ముఖ్య అతిధిగా మెగస్టార్ చిరంజీవి రానున్నారు.

ఈ విషయాన్నీ నిఖిల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. అందులో నిఖిల్.. " నా ఎక్సైట్మెంట్ ఆపడం అవ్వట్లేదు. గ్యాంగ్ లీడర్ లోచేయి చూసావా ఎంత రఫ్ గా ఉందో, రఫ్ ఆడిస్తా అన్న డైలాగ్ స్కూల్ మొత్తం చెప్పుకుంటూ తిరిగేవాడిని.. ఇప్పుడు చిరంజీవి గారు నా సినిమా కోసం రావడం చాలా ఆనందంగా ఉందని అన్నాడు నిఖిల్.. ఈ సినిమాలో నిఖిల్ ఓ పాత్రికేయుడి పాత్రలో కనిపిస్తున్నాడు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories