సినీ కార్మికుల కోసం చిరంజీవి భారీ విరాళం

సినీ కార్మికుల కోసం చిరంజీవి భారీ విరాళం
x
Chiranjeevi
Highlights

కరోనా వైరస్ ని కట్టడి చేసేందుకు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు తమకి తోచినంతగా విరాళాలను అందజేస్తున్నారు. దేశంలో లాక్ డౌన్ ప్రభావంతో సర్వం...

కరోనా వైరస్ ని కట్టడి చేసేందుకు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు తమకి తోచినంతగా విరాళాలను అందజేస్తున్నారు. దేశంలో లాక్ డౌన్ ప్రభావంతో సర్వం నిలిచిపోయిన పరిస్థితుల్లో టాలీవుడ్ సినీ కార్మికుల కోసం మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం ప్రకటించారు. ఉపాధి కోల్పోయిన కార్మికులను ఆదుకొనేందుకు పెద్ద మనసుతో రూ.కోటి విరాళం ఇస్తున్నట్టు ట్వీటర్‌లో తెలిపారు. సినీ కార్మికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ మొత్తం ఇస్తున్నట్టు పేర్కొన్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories