మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. త్వరలో మెగా మల్టీస్టారర్..?

మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. త్వరలో మెగా మల్టీస్టారర్..?
x
Highlights

మెగస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబిషన్ లో సినిమా రాబోతుంది. డైరెక్టర్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, నిర్మాతగా టి. సుబ్బారామిరెడ్డి....

మెగస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబిషన్ లో సినిమా రాబోతుంది. డైరెక్టర్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, నిర్మాతగా టి. సుబ్బారామిరెడ్డి. సైరా రిలీజ్ అయి సూపర్ హిట్ అవ్వటంతో మెగస్టార్ వెంటనే తన సెకండ్ ప్రాజెక్ట్ కొరటాల శివతో స్టార్ట్ చేసాడు. ఒకవైపు సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తునే మరో వైపు కొరటాల శివ సినిమా చేస్తున్నాడు చిరు. అయితే గతంలో చిరు, పవన్ కాంబినేషన్ లో సినిమా అని టి.సుబ్బిరామిరెడ్డి ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే కానీ పవన్ పాలిటీక్స్ వల్ల సినిమాలకు దూరంగా వున్నారు అయితే సినిమాలకు పవన్ గ్రీన్ సిగ్న్నల్ ఇచ్చాడంటున్నారు. తను చెయ్యబోయ్యే సినిమా తన స్నేహితుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో, అన్నయ్య చిరు తో కలసి మెగా మల్టీస్టారర్ సినిమా చేయ్యబోతున్నాడని త్వరలోనే ఎనౌన్స్ మెంట్ రాబోతుంది అంటున్నారు టాలీవుడ్ జనాలు. మంచి వినోదాత్మకంగా స్టోరీ వుండబోతుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories