మారుతీకి అర్ధం అయిపొయింది .. !

మారుతీకి అర్ధం అయిపొయింది .. !
x
Highlights

యూత్ ని టార్గెట్ చేసి సినిమాలు తీయడంలో దర్శకుడు మారుతీ దిట్ట .. అదే కోణంలో వచ్చిన సినిమాలే ఈ రోజుల్లో , బస్ స్టాప్ సినిమాలు .. దర్శకుడుగా మాత్రమే...

యూత్ ని టార్గెట్ చేసి సినిమాలు తీయడంలో దర్శకుడు మారుతీ దిట్ట .. అదే కోణంలో వచ్చిన సినిమాలే ఈ రోజుల్లో , బస్ స్టాప్ సినిమాలు .. దర్శకుడుగా మాత్రమే కాకుండా కొన్ని సినిమాలకు కధలు అందించాడు మారుతీ అందులో ప్రేమ కధ చిత్రం మరియు రొమాన్స్ లాంటి సినిమాలు ఉన్నాయి .. వీటి తరవాత మారుతీ రూట్ మార్చి ఫ్యామిలీ కధలు తీయడం మొదలు పెట్టాడు .. భలే భలే మొగడివోయ్, మహానుభావుడు , శైలజ రెడ్డి అల్లుడు లాంటి సినిమాలు తెరకెక్కించాడు .. అయితే ఈ ప్రాసెస్ లో మారుతీ సినిమాలకు కధలు అందించడం పక్కన పెట్టాలి అనుకుంటున్నడట మారుతీ . కేవలం తన సినిమాలపైన ఫోకస్ పెట్టాలి అని చూస్తున్నాడట ఎందుకటే శైలజారెడ్డి అల్లుడు సినిమా ఎఫెక్ట్ బాగా చూపించడంతో మారుతీ ఈ డిసిషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది .. మారుతీ ప్రస్తుతం మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో ఓ సినిమా చేస్తున్నాడు ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories