మన్మధుడు 2: నాగ్ ఇంకా వర్జినేనంట..

మన్మధుడు 2: నాగ్ ఇంకా వర్జినేనంట..
x
Highlights

టాలీవుడ్ మన్మధుడు నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం మన్మధుడు 2.. ఈ సినిమాకి సంబంధించిన టిజర్ ని విడుదల చేసింది చిత్ర బృందం .. ముదురు వయసులో ఉన్న...

టాలీవుడ్ మన్మధుడు నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం మన్మధుడు 2.. ఈ సినిమాకి సంబంధించిన టిజర్ ని విడుదల చేసింది చిత్ర బృందం .. ముదురు వయసులో ఉన్న నాగార్జున పెళ్లి చేసుకోవాలని అనుకున్నట్టుగా సినిమా కధనం సాగుతుంది . ఇంత వయసు వచ్చినా ఆయన ఇంకా వర్జిన్‌ నేనా అని పక్కన వాళ్ళు ఆటపట్టించడం ఫన్నీ గా ఉంది . సినిమాలో నాగార్జున టైటిల్ తగ్గట్టుగానే నవమన్మధుడులగే కనిపిస్తున్నాడు .

ఈ చిత్రంలో నాగార్జునకు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటించగా.. ప్రముఖ నటుడు, చి.ల.సౌ చిత్రంతో డెబ్యూలోనే తొలి హిట్ అందుకున్న రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. చైత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందించగా.. ఎం.సుకుమార్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. కింగ్ నాగార్జున‌, ర‌కుల్ ప్రీత్ సింగ్‌ల‌క్ష్మి, వెన్నెల‌కిషోర్‌, రావు ర‌మేష్‌, నాజ‌ర్‌, ఝాన్సీ దేవ‌ద‌ర్శిని త‌దిత‌రులు ఈ చిత్రంలో నటించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories