నటసింహం బాలకృష్ణకి మంచు లక్ష్మి గ్రీన్ ఛాలెంజ్

manchu lakshmi
x
manchu lakshmi
Highlights

ఇంతమంచి కార్యక్రమంలో నేను కూడా భాగం అయినందుకు సంతోషంగా ఉందని అన్నారు. ఎన్ని చెట్లు నాటితే అంత

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కి సెలబ్రేటిల నుంచి మంచి స్పందన వస్తుంది. తోటి నటులు విసిరినా సవాల్ ని స్వీకరిస్తూ మొక్కలని నాటుతూ మరికొంత మందిని మొక్కలు నాటలని కోరుతున్నారు. అందులో భాగంగానే యాంకర్ సుమ విసిరినా ఛాలెంజ్ ని స్వీకరిస్తూ మంచు లక్ష్మి తన నివాసంలో మొక్కలని నాటారు. మొక్కలని నాటిన అనంతరం నందమూరి నటసింహం బాలకృష్ణతో పాటు హీరో మంచు మనోజ్, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కు సవాల్ విసిరారు.

ఇక మంచు ల‌క్ష్మి మాట్లాడుతూ ఇంతమంచి కార్యక్రమంలో నేను కూడా భాగం అయినందుకు సంతోషంగా ఉందని అన్నారు. ఎన్ని చెట్లు నాటితే అంత మంచిదని, దీనివల్ల భవిష్యత్తు తరానికి ఎంతో ఉపయోగకరమని అన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories