మంచు ఫ్యామిలీతో మెగాస్టార్..

మంచు ఫ్యామిలీతో మెగాస్టార్..
x
Highlights

దీపావళి సందర్భంగా హీరో మంచు విష్ణు ఏర్పాటు చేసిన విందులో సినీ ప్రముఖులు పాల్గొన్నారు. అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరయ్యారు. అయితే...

దీపావళి సందర్భంగా హీరో మంచు విష్ణు ఏర్పాటు చేసిన విందులో సినీ ప్రముఖులు పాల్గొన్నారు. అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరయ్యారు. అయితే మెగాస్టార్ చిరంజీవికి తన కుమార్తె అయిన ఐరా విద్యను పరిచయం చేస్తూ మురిసిపోయారు విష్ణు.. మనందరికీ ఇష్టమైన మెగాస్టార్ చిరంజీవి అంకుల్ కి ఐరా విద్యను పరిచయం చేశాను అని విష్ణు సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్నీ అభిమానులతో పంచుకున్నాడు . ఇందులో విష్ణు భార్య వినారికా కూడా ఉన్నారు. ఈ మధ్యే సైరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మెగస్టార్ చిరంజీవి.. సినిమా మంచి సక్సెస్ టాక్ తో దూసుకుపోతుంది. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు చిరంజీవి..


Instagramలోని ఈ పోస్ట్‌ని వీక్షించండి

One of the coolest person you will meet. Megastar Chiranjeevi uncle. Introduced Ayra Vidya to him.

Vishnu Manchu (@vishnumanchu) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది


Show Full Article
Print Article
More On
Next Story
More Stories