ఫ్యామిలీతో మహేష్ యాడ్... ముప్పై సెకన్లకి ఎంతంటే?

ఫ్యామిలీతో మహేష్ యాడ్... ముప్పై సెకన్లకి ఎంతంటే?
x
Highlights

మహేష్ అటు సినిమాలతో ఇటు యాడ్స్ తో బిజీబిజీగా గడిపేస్తున్నాడు. టీవీలో సినిమాకి, సిరియల్స్ కి మధ్య వచ్చే ఓ మూడు యాడ్స్ లో మహేష్ యాడ్ ఖచ్చితంగా ఉంటుంది....

మహేష్ అటు సినిమాలతో ఇటు యాడ్స్ తో బిజీబిజీగా గడిపేస్తున్నాడు. టీవీలో సినిమాకి, సిరియల్స్ కి మధ్య వచ్చే ఓ మూడు యాడ్స్ లో మహేష్ యాడ్ ఖచ్చితంగా ఉంటుంది. తాజాగా మహేష్ తన కుటుంబంతో కలిసి దీపావళి సందర్భంగా ఓ యాడ్ చేసాడు. ఆ యాడ్ లో మహేష్ భార్య నమ్రత, కొడుకు గౌతమ్ కృష్ణ, కూతురు సితారతో కలిసి కనిపించాడు ... మొత్తం ముప్పై సెకన్ల తో కుడుకున్నా ఈ యాడ్ లో సూపర్ స్టార్ అదిరిపోయారు. మహేష్ ఫ్యామిలీ మొత్తాన్ని కలిసి ఓ యాడ్ లో చూడడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

ప్రస్తుతం ఈ యాడ్ ట్రేండింగ్ లో ఉంది. అయితే ఈ ముప్పై సెకండ్ల యాడ్ కోసం మహేష్ ఏకంగా ఆరు కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడని సమాచారం.. ముప్పై సెకండ్ల యాడ్ కోసం మహేష్ ఆరు కోట్లు తీసుకోవడం అందరిని షాక్ కి గురి చేస్తుంది. ప్రస్తుతం మహేష్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నికేవ్వరు అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో మహేష్ కి జోడిగా రష్మిక మందన్నా నటిస్తుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories