సామ్... సేమ్ టు సేమ్ ...

సామ్... సేమ్ టు సేమ్ ...
x
Highlights

ప్రస్తుతం నాగార్జున పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా అక్కినేని ఫ్యామిలీ మొత్తం స్పెయిన్ లో ఎంజాయ్ చేస్తున్నారు .

సోషల్ మీడియా వేదికగా సినీ తారలు తమ తమ ఫోటోలను షేర్ చేసుకుంటే వాటికీ అభిమానుల నుండి మంచి క్రేజ్ ఉంటుంది. ఇక స్టార్ హీరోలు అయితే అ క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ... ప్రస్తుతం నాగార్జున పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా అక్కినేని ఫ్యామిలీ మొత్తం స్పెయిన్ లో ఎంజాయ్ చేస్తున్నారు . అందులో భాగంగానే సమంత తన భర్త నాగ చైతన్యని గట్టిగా కౌగిలించుకున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ మై చై అక్కినేని అని పోస్ట్ చేసింది . ఇది చూసిన నమ్రత తన భర్త మహేష్ బాబుని ఆలింగనం చేసుకున్నా ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ సమంతని ట్యాగ్ చేస్తూ సేమ్ టు సేమ్ అని క్యాప్షన్ ఇచ్చింది . దీనికి సమంత స్పందిస్తూ బెస్ట్ కపూల్స్ అని కాంప్లిమెంట్ ఇచ్చింది . ప్రస్తుతం మహేష్ బాబు తన ఫ్యామిలీతో సరిలేరు నీకెవ్వరు షూటింగ్ లో భాగంగా కశ్మీర్ లో ఉన్నారు .


Instagramలోని ఈ పోస్ట్‌ని వీక్షించండి

My 🍳 @chayakkineni 🤴🏽 .... PC @shilpareddy.official 💓

Samantha Akkineni (@samantharuthprabhuoffl) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది


Show Full Article
Print Article
More On
Next Story
More Stories