సాహోకి అ సినిమాకి లింక్ ... కానీ అది ఫ్లాపే ....

సాహోకి అ సినిమాకి లింక్ ... కానీ అది ఫ్లాపే ....
x
Highlights

భారీ అంచనాల నడుమ సాహో సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది . ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది . అయితే ఈ సినిమాకి మరో సినిమాకి...

భారీ అంచనాల నడుమ సాహో సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది . ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది . అయితే ఈ సినిమాకి మరో సినిమాకి లింక్ పెడుతూ సోషల్ మీడియాలో ఓ ప్రచారం జరుగుతుంది . పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చినా అజ్ఞాతవాసి సినిమాతో సాహో సినిమాని పోలుస్తూ వస్తున్నారు. సాహో అజ్ఞాతవాసి 2 అంటూ సంభోదిస్తున్నారు . అజ్ఞాతవాసి అనే సినిమాని 2008లో వచ్చిన ఫ్రెంచ్ సినిమా "లార్గో వించ్‌" సినిమాలోని మూలాలను తీసుకొని త్రివిక్రమ్ అండ్ టీం సినిమాని తెరకెక్కించారు. కానీ ఆ సినిమా ఫ్లాప్ ని మూటగట్టుకుంది... ఇది జరిగిన సంవత్సరం తర్వాత సుజిత్ దర్శకత్వంలో సాహో సినిమా విడుదలైంది . ఇక సినిమా కూడా లార్గో వించ్ సినిమాలోని థీమ్ లాగే పోలి ఉందన్నది వారి అభిప్రాయం. ఇక్కడ విశేషం ఏంటంటే ఫ్రెంచ్ లో లార్గో వించ్ అనే సినిమా మంచి విజయాన్ని అందుకుంది .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories