సాహో సినిమాపై కేటీఆర్ రివ్యూ

సాహో సినిమాపై కేటీఆర్ రివ్యూ
x
Highlights

ఎప్పుడు రాజకీయాలతో బిజీబిజీగా వుండే టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టైం కల్పించుకుని మరి సాహో సినిమా చూశారు. అంతే కాదు ఆ సినిమా పై...

ఎప్పుడు రాజకీయాలతో బిజీబిజీగా వుండే టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టైం కల్పించుకుని మరి సాహో సినిమా చూశారు. అంతే కాదు ఆ సినిమా పై విశ్లేషనాత్మకంగా ట్వీట్ చేసారు. సినిమా అద్భుతంగా ఉందని, ఈ సినిమా సాంకేతికంగా అద్భుతమని కొనియాడారు. ఆ సినిమాపై ఆయన ట్విటర్ రివ్యూ ఇచ్చారు. 'ఈ రోజు నేను రెండు అద్భుతమైన తెలుగు సినిమాలు చూశాను. అందులో ఒకటి 'సాహో'. సాంకేతికంగా అద్భుతమైన చిత్రం. భారత చలనచిత్ర పరిశ్రమలోని ఫిల్మ్‌ మేకర్స్‌ స్థాయిని పెంచింది. ప్రభాస్‌, దర్శకుడు సుజిత్‌కు అభినందనలు. 'ఎవరు' చిత్రం స్క్రీన్‌ప్లే చాలా బాగుంది. అడవి శేషు, రెజీనా, నవీన్‌ అద్భుతంగా నటించారు.' అని కేటీఆర్‌ తెలిపారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories