Top
logo

అభిమానుల అంచనాలకు తగ్గటుగానే సాహో..: ప్రభాస్ పెద్దమ్మ

అభిమానుల అంచనాలకు తగ్గటుగానే సాహో..: ప్రభాస్ పెద్దమ్మ
X
Highlights

అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే సాహో చిత్రం ఉందంటున్నారు ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవి. బాలీవుడ్ రేంజ్...

అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే సాహో చిత్రం ఉందంటున్నారు ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవి. బాలీవుడ్ రేంజ్ చిత్రాన్ని నిర్మించిన ఘనత సుజిత్ కు దక్కుతుందన్నారు. సాహో చిత్రాన్ని చూసేందుకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు.

Next Story