బిగ్ బాస్ ని వెంటనే బ్యాన్ చేయాలి .. కేతిరెడ్డి

బిగ్ బాస్ ని వెంటనే బ్యాన్ చేయాలి .. కేతిరెడ్డి
x
Highlights

ఎన్నో వివాదాల మధ్య బిగ్ బాస్ తన థర్డ్ సీజన్ మొదలైంది.. అయిన వివాదాలు బిగ్ బాస్ ని వీడడం లేదు ... తాజాగా బిగ్ బాస్ ని షో ని వెంటనే బ్యాన్ చేయాలనీ...

ఎన్నో వివాదాల మధ్య బిగ్ బాస్ తన థర్డ్ సీజన్ మొదలైంది.. అయిన వివాదాలు బిగ్ బాస్ ని వీడడం లేదు ... తాజాగా బిగ్ బాస్ ని షో ని వెంటనే బ్యాన్ చేయాలనీ కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి అన్నారు . దీనిని ప్రసారం చేయొద్దని అయన విజయవాడలోని దర్నాచౌక్ వద్ద నిరసన చేపట్టారు . ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ బిగ్ బాస్ షో ని వెంటనే బ్యాన్ చేయాలనీ దీనివల్ల యూత్ చెడిపోతున్నారని దీనిని బ్యాన్ చేయకపోతే దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతామని చెప్పుకొచ్చారు . మంచి భక్తీ రసమైన చిత్రాలలో నటించిన నాగర్జున ఇలాంటి షోకి హోస్ట్ గా వ్యవహరిచడం ఎంతవరకు కరెక్టో ఆయనకే తెలియాలని అయన అన్నారు .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories