ప్రేమ పెళ్లి చేసుకుంటా : కీర్తి సురేష్

keerthy suresh
x
keerthy suresh
Highlights

నేను శైలజ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది కీర్తి సురేష్.. ఆ తరవాత నేను లోకల్ సినిమాతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. మహానటి సినిమాతో...

నేను శైలజ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది కీర్తి సురేష్.. ఆ తరవాత నేను లోకల్ సినిమాతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. మహానటి సినిమాతో ఏకంగా జాతీయ పురస్కారం అందుకుంది. ప్రస్తుతం తెలుగుతోపాటు ఇతర దక్షిణాది భాషల్లోనూ వరసగా సినిమాలు చేస్తూ ఉంది.. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి ఆసక్తికరమైన వాఖ్యలు చేసింది.

ప్రేమ, పెళ్లి గురించి కీర్తి మాట్లాడుతూ.. ప్రేమ పెళ్లి చేసుకునే విషయంలో తనకెలాంటి అభ్యంతరమూ లేదని నాకు ప్రేమపై గౌరవం ఉందని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా మా అమ్మానాన్నాలు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మా అక్కది కూడా ప్రేమ వివాహమే. నా పెళ్లి ఎలా జరుగుతోందో తెలీదు. భవిష్యత్తులో ప్రేమలో పడతాను కావచ్చు కానీ ఇప్పుడు కెరియర్ పైన దృష్టి పెట్టినట్టు చెప్పుకొచ్చింది కీర్తి..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories