నితిన్ తో కీర్తీ సురేష్..

నితిన్ తో కీర్తీ సురేష్..
x
Highlights

రెండు వరస దెబ్బలతో కొద్ది గ్యాప్ తీసుకున్న నితిన్ మళ్లీ బైక్ టు బ్యాక్ రెండు సినిమాలతో దూసుకు రాబోతున్నాడు. రెండు సినిమాలు క్రేజీ దర్శకుల...

రెండు వరస దెబ్బలతో కొద్ది గ్యాప్ తీసుకున్న నితిన్ మళ్లీ బైక్ టు బ్యాక్ రెండు సినిమాలతో దూసుకు రాబోతున్నాడు. రెండు సినిమాలు క్రేజీ దర్శకుల సినిమాలే.. అదే విధంగా రెండిటిలోనూ ఫేమస్ హీరోయిన్లే ఉండబోతున్నారట. ఛలో తో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వెంకీ కుడుమల 'భీష్మ' సినిమా ఈనెల నుంచి సెట్ మీదకు వెళ్తోంది. భీష్మ సినిమా డిసెంబర్ 20 విడుదలకు సిద్ధం చేస్తారట. అది పూర్తికాగానే వెంకీ అట్లూరి డైరక్షన్ లో సినిమా స్టార్ట్ అవుతుంది.

కాగా, భీష్మ సినిమాకు రష్మిక హీరోయిన్ గా ఫిక్స్ అయితే వెంకీ అట్లూరి సినిమాకు కీర్తిసురేష్ హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు బోగట్టా. మహానటి తరువాత కీర్తీ సురేష్ తెలుగు సినిమా ఇదే కాబోతుండడం విశేషం. ఇప్పుడు దర్శకులు.. హీరోయిన్లూ సరైన జోదీలుగా నితిన్ సినిమాలకు సెట్ అయ్యారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories