బిగ్ బాస్ నుండి ఫస్ట్ ఎలిమినేట్ అయ్యేది ఎవరో చెప్పేసిన కత్తి మహేష్ ..

బిగ్ బాస్ నుండి ఫస్ట్ ఎలిమినేట్ అయ్యేది ఎవరో చెప్పేసిన కత్తి మహేష్ ..
x
Highlights

సినీ విమర్శకుడిగా టాలీవుడ్ కి పరిచయం అయ్యాడు కత్తి మహేష్ .. హీరో పవన్ కళ్యాణ్ పైన మరియు దేవుడు శ్రీరాముడు పైన వాఖ్యలు చేసి సెన్సేషన్ అయ్యారు ఆయన .. ఇక...

సినీ విమర్శకుడిగా టాలీవుడ్ కి పరిచయం అయ్యాడు కత్తి మహేష్ .. హీరో పవన్ కళ్యాణ్ పైన మరియు దేవుడు శ్రీరాముడు పైన వాఖ్యలు చేసి సెన్సేషన్ అయ్యారు ఆయన .. ఇక బిగ్ బాస్ మొదటి సీజన్ లో అడుగుపెట్టడంతో కత్తి మహేష్ కి మరింత పాపులారిటీ పెరిగింది . అంతే కాకుండా తాజా రాజకీయ పరిణామాలపైన ఎక్కువగా సోషల్ మీడియాలో స్పందిస్తూ ఉంటారు కత్తి మహేష్ .. అయితే గత వారం మొదలైన బిగ్ బాస్ థర్డ్ సీజన్లో మొదటి ఎలిమినేషన్ అయ్యేది ఎవరో చెప్పేసాడు కత్తి మహేష్ ..

తన ఫేస్ బుక్ ఖాతాలో నోరు జారిన వాళ్ళందరూ ఎలిమినేట్ అవుతారని చెప్పుకొచ్చాడు . అందులో భాగంగా సీజన్ వన్ లో జ్యోతి , సీజన్ టు లో ఎలిమినేట్ అయ్యారని ఇక ఇప్పుడు సింగర్ రాహుల్ బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పుకొచ్చాడు . అయితే కత్తి మహేష్ ఇలా చెప్పడంతో రాహుల్ ఫాన్స్ ఆయనకి అనుకూలంగా ఓట్లు వేయడానికి సిద్దం అవుతున్నారని తెలుస్తుంది .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories