పవన్ ఫాన్స్ పై మరోసారి నోరు పారేసుకున్న కత్తి మహేష్ ...

పవన్ ఫాన్స్ పై మరోసారి నోరు పారేసుకున్న కత్తి మహేష్ ...
x
Highlights

వాడెవడో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంట, నేను తప్ప 'కొబ్బరిమట్ట'లో మిగతా అంతా బాగుంది అని ప్రతి మైక్ దగ్గరికి వెళ్ళివెళ్ళి మరీ చెప్పాడు. సినిమాకన్నా, నాకు వాడు ఎక్కువ వినోదాన్ని అందించాడు. బ్రోకర్ హీరోకి జోకర్ ఫ్యాన్స్

కత్తి మహేష్ పెద్దగా పేరు పరిచయం లేని వ్యక్తి .. ఎందుకంటే ఎక్కువగా వివాదాలతో సావాసం చేస్తుంటారు అయన .. ఎక్కువ అయన పవన్ కళ్యాణ్ ఫాన్స్ పై కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలిస్తుంటారు . తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ ఫాన్స్ పై నోరుపారేసుకున్నారు కత్తి మహేష్ .. అయన తాజాగా నటించిన కొబ్బరిమట్ట సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది .ఈ సినిమాలో కత్తి మహేష్ నటి షకీలాకి భర్తగా నటించాడు . అయితే సినిమాని చూసిన ఓ మెగా అభిమాని సినిమా గురించి మాట్లాడుతూ సినిమా బాగానే ఉంది ఓ కత్తి మహేష్ తప్ప అని చెప్పుకొచ్చాడు .

అయితే అతని వాఖ్యాలపై స్పందించిన కత్తి మహేష్ తన ఫేస్ బుక్ ఖాతాలో స్పందిస్తూ "వాడెవడో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంట, నేను తప్ప 'కొబ్బరిమట్ట'లో మిగతా అంతా బాగుంది అని ప్రతి మైక్ దగ్గరికి వెళ్ళివెళ్ళి మరీ చెప్పాడు. సినిమాకన్నా, నాకు వాడు ఎక్కువ వినోదాన్ని అందించాడు. బ్రోకర్ హీరోకి జోకర్ ఫ్యాన్స్" అంటూ పోస్ట్ పెట్టాడు .. మరి దీనిపైన పవన్ ఫాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి ..


Show Full Article
Print Article
More On
Next Story
More Stories