రాహుల్ గాంధీతో డేట్ కు వెళ్లాలనుంది : కరీనా కపూర్

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని బాలీవుడ్ హీరోయిన్లు తెగ లైక్ చేస్తున్నారు. బాలీవుడ్ అగ్ర హీరోయిన్ కరీనా...
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని బాలీవుడ్ హీరోయిన్లు తెగ లైక్ చేస్తున్నారు. బాలీవుడ్ అగ్ర హీరోయిన్ కరీనా కపూర్ ఈ విషయంలో బయటపడినట్టున్నారు. ఏకంగా రాహుల్ తో డేటింగ్ చేయాలనీ ఉందని కరీనా తన మనసులోని మాటను బయటపెట్టింది. అసలు విషయంలోకి వెళితే ఇటీవల కరీనా కపూర్ ఓ టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఆమె జీవితంలో జరిగిన సంఘటనలను పంచుకున్నారు. ఈ క్రమంలో ఆమెకు యాంకర్ ఒక ఆసక్తికర ప్రశ్న వేశారు. మీరు ఎవరితో డేట్ కు వెళ్లాలనుకుంటున్నారు..?' అని.. దానికి కరీనా బదులిస్తూ.. 'ఈ ప్రశ్నకు ఈ సమాధానం చెప్పొచ్చో.. లేదో నాకు తెలియదు కానీ చెబుతాను అంటూ టక్కున
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పేరు చెప్పేసింది. అంతేకాదు రాహుల్ గాంధీ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుందని వెల్లడించింది. అంతే సదరు యాంకర్ గారు ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఇదిలావుంటే ఈ బ్యూటీకి ఆల్రెడీ బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ తో వివాహం జరిగింది. వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఓ కొడుకు కూడా ఉన్నాడు.
యుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMTKodali Nani: పిల్లలను రెచ్చగొట్టి పవన్ పబ్బం గడుపుతున్నారు
26 May 2022 10:20 AM GMTGangula Kamalakar: బండి తన వాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
26 May 2022 10:07 AM GMTCM KCR: మాజీ ప్రదాని దేవెగౌడ నివాసానికి సీఎం కేసీఆర్
26 May 2022 9:08 AM GMTటీజీ వెంకటేష్‌కు రాజ్యసభ? రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరికి ఛాన్స్..
26 May 2022 8:56 AM GMTNarendra Modi: ఒక కుటుంబ పాలన కోసం తెలంగాణలో బలిదానాలు జరగలేదు
26 May 2022 8:44 AM GMTకోలి జాతి శునకంలా మారిన జపాన్ వ్యక్తి.. అందుకు రూ.12 లక్షల వ్యయం
26 May 2022 5:44 AM GMT
Karan Johar: కరణ్ జోహార్ పార్టీలో కానరాని టాలీవుడ్ సెలబ్రిటీలు
26 May 2022 4:00 PM GMTPersonal Loan: స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.. లక్ష రూపాయల వరకు రుణ...
26 May 2022 3:30 PM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTClove Oil: లవంగం నూనెతో పురుషులకి బోలెడు లభాలు.. తెలిస్తే షాక్...
26 May 2022 2:30 PM GMTసల్మాన్ ఖాన్ రీమేక్ సినిమాకి నో చెప్పిన తరుణ్ భాస్కర్
26 May 2022 1:30 PM GMT