అయోధ్య కేసు : కంగనా సినిమా

kangana ranaut make a film on ayodhya case
x
kangana ranaut make a film on ayodhya case
Highlights

బాలీవుడ్ భామ కంగనారనౌత్ ప్రస్తుతం జయలలిత బయోపిక్ 'తలైవి'లో నటిస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్...

బాలీవుడ్ భామ కంగనారనౌత్ ప్రస్తుతం జయలలిత బయోపిక్ 'తలైవి'లో నటిస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేసింది చిత్రబృందం.. అయితే ఇప్పుడు ఈ సినిమాతో పాటు మరో సినిమాని చేయనుంది కంగనా.. రాణీ ఆఫ్ ఝూన్సీ పేరుతో కంగనా ఓ నిర్మాణ సంస్థను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.. ఇందులో అపరాజిత అయోధ్య అనే పేరుతో తన చిత్రాన్ని నిర్మించనుంది కంగనా ...

ఏన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న అయోధ్య రామమందిరం-బాబ్రీ మసీదు కేసులో తుది తీర్పు వెలువడింది. ఈ కేసును లౌకికస్ఫూర్తిని తెలియజేసే తీర్పుతో కొలిక్కి వచ్చింది. ఇప్పుడు ఇదే కథాంశంతో కంగనా సినిమా చేస్తుండడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సినిమాలో ఓ నాస్తికుడు భక్తుడిగా ఎలా మారాడనే కథాంశంతో అపరాజిత అయోధ్యను తీయనున్నట్లు కంగనా చెప్పుకొస్తుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories