'యన్.టి.ఆర్'లో జూనియర్ ఎందుకు నటించలేదంటే..!

ప్రతి తెలుగు వాడు నందమూరి తారక రామరావు అభినయనాకి అభిమానుడే. మరి అలాంటి ఓ గొప్ప వ్యక్తి జీవిత కథను తెలుసుకోవాలని ఎన్నటినుంచో ఎదురుచూస్తున్న తెలుగు ప్రజానీకానికి ఎట్టకేలకు
ప్రతి తెలుగు వాడు నందమూరి తారక రామరావు అభినయనాకి అభిమానుడే. మరి అలాంటి ఓ గొప్ప వ్యక్తి జీవిత కథను తెలుసుకోవాలని ఎన్నటినుంచో ఎదురుచూస్తున్న తెలుగు ప్రజానీకానికి ఎట్టకేలకు సంక్రాంతి పండుగా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నది యన్.టి.ఆర్ బయోపిక్. అయితే ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ తండ్రి పాత్రలో నటిస్తున్నారు. ఇక కళ్యాణ్ రామ్, సుమంత్, రానాలతో పాటు పలువురు నందమూరి కుటుంభీకులు ఈ సినీమాలో నటిస్తున్నారు. కాగా ఈ యన్.టి.ఆర్ బయోపిక్‌లో జూ.ఎన్టీఆర్ కీలక పాత్రే పోషిస్తున్నాడు అని వార్తలు పినిపించింది. అయితే ఈ విషయం పై తాజాగా కల్యాణ్ రామ్ స్పందించారు.
యన్.టిఆర్. బయోపిక్‌లో తారక్ నటించలేదని కల్యాణ్ స్పష్టం చేశారు. అయితే మొదటగా ఈ బయోపిక్‌లో ఎన్టీఆర్‌ను తీసుకోవాలని భావించినా తారక్ స్టార్ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని తారక్‌ను చిన్న పాత్రలో చూపించడం సరైందికాదనే ఉద్దేశంతోనే బాలకృష్ణ తారక్‌ను తీసుకోలేదన్నారు. అయితే మొత్తానికి ఈ సినిమా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
యుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMTKodali Nani: పిల్లలను రెచ్చగొట్టి పవన్ పబ్బం గడుపుతున్నారు
26 May 2022 10:20 AM GMTGangula Kamalakar: బండి తన వాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
26 May 2022 10:07 AM GMTCM KCR: మాజీ ప్రదాని దేవెగౌడ నివాసానికి సీఎం కేసీఆర్
26 May 2022 9:08 AM GMTటీజీ వెంకటేష్‌కు రాజ్యసభ? రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరికి ఛాన్స్..
26 May 2022 8:56 AM GMTNarendra Modi: ఒక కుటుంబ పాలన కోసం తెలంగాణలో బలిదానాలు జరగలేదు
26 May 2022 8:44 AM GMTకోలి జాతి శునకంలా మారిన జపాన్ వ్యక్తి.. అందుకు రూ.12 లక్షల వ్యయం
26 May 2022 5:44 AM GMT
Karan Johar: కరణ్ జోహార్ పార్టీలో కానరాని టాలీవుడ్ సెలబ్రిటీలు
26 May 2022 4:00 PM GMTPersonal Loan: స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.. లక్ష రూపాయల వరకు రుణ...
26 May 2022 3:30 PM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTClove Oil: లవంగం నూనెతో పురుషులకి బోలెడు లభాలు.. తెలిస్తే షాక్...
26 May 2022 2:30 PM GMTసల్మాన్ ఖాన్ రీమేక్ సినిమాకి నో చెప్పిన తరుణ్ భాస్కర్
26 May 2022 1:30 PM GMT