అతనితో లవ్ బ్రేకప్ అయిపోయింది : కాజల్

అతనితో లవ్ బ్రేకప్ అయిపోయింది : కాజల్
x
Highlights

ఇప్పుడున్న టాలీవుడ్ టాప్ హీరోయిన్ లో కాజల్ ఒకరు.. ఇండస్ట్రీకి వచ్చి పదేళ్ళు దాటినా ఇంకా సినిమాలు చేస్తూనే ఉంది కాజల్.. అయితే తాజాగా ఓ రియాలిటీ షోలో...

ఇప్పుడున్న టాలీవుడ్ టాప్ హీరోయిన్ లో కాజల్ ఒకరు.. ఇండస్ట్రీకి వచ్చి పదేళ్ళు దాటినా ఇంకా సినిమాలు చేస్తూనే ఉంది కాజల్.. అయితే తాజాగా ఓ రియాలిటీ షోలో పాల్గొన్న కాజల్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తానూ ఓ సాధారణ వ్యక్తితో ప్రేమలో పడ్డానని కానీ సినిమా షూటింగ్ లతో బిజీగా ఉండడం వలన అతనితో మాట్లాడలేకపోయనని, దీనితో అతనితో విడిపోయినట్టు కాజల్ చెప్పుకొచ్చింది.

ఇక తనకి కాబోయే భర్తకు ఉండాల్సిన లక్షణాలను చెప్పుకొచ్చింది కాజల్.. అతను సినిమా పరిశ్రమకి సంబంధించిన వ్యక్తి కాకూడదని ,అతనికి ఎక్కువ దైవ భక్తీ ఉండాలని చెప్పుకొచ్చింది కాజల్.. ప్రస్తుతం కాజల్ కమల్ హసన్ భారతీయుడు 2 సినిమాలో నటిస్తుంది. దీనికి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories