తొలి రోజే కబీర్ సింగ్ ఆదరగోట్టింది ..

తొలి రోజే కబీర్ సింగ్ ఆదరగోట్టింది ..
x
Highlights

తాజాగా రిలీజ్ అయిన కబీర్ సింగ్ సినిమా వసూళ్ళ పరంగా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము దులుపుతుంది .. విడుదలైన మొదటిరోజే సినిమా 20 కోట్లు వసూళ్ళు సాధించింది .....

తాజాగా రిలీజ్ అయిన కబీర్ సింగ్ సినిమా వసూళ్ళ పరంగా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము దులుపుతుంది .. విడుదలైన మొదటిరోజే సినిమా 20 కోట్లు వసూళ్ళు సాధించింది .. అంతకుముందు షాహిద్ నటించిన పద్మావతి సినిమా వసూళ్ళను ఈ సినిమా క్రాస్ చేసింది .. ఈ సినిమా తెలుగు సినిమా అయిన అర్జున్ రెడ్డి కి రీమేక్ అని తెలిసిన సంగతే .. ఈ సినిమాకి సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించారు .. షాహిద్ కపూర్ మరియు కీయరా అద్వానీ హీరో హీరోయిన్స్ గా నటించారు .. అయితే ఈ సినిమా కంటే అడ్వాన్స్ బుకింగ్ లో ముందు సల్మాన్ ఖాన్ నటించిన భారత్ మరియు ఎవెంజర్స్ సినిమాలు అడ్వాన్స్ బుకింగ్ లో ముందు స్థానాల్లో ఉన్నాయి ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories