logo

ఆ పాత్రకు ముందు ఎన్టీఅర్ అనుకున్నాము.. వంశీ పైడిపల్లి

ఆ పాత్రకు ముందు ఎన్టీఅర్ అనుకున్నాము.. వంశీ పైడిపల్లి
Highlights

వంశీ పైడిపల్లి దర్శకుడిగా ప్రేక్షకులతో మంచి మార్కులు కొట్టేశారు. ఈయన ఓ టీవీ షోలో ఇటీవల మాట్లాడారు. తన సినిమాల...

వంశీ పైడిపల్లి దర్శకుడిగా ప్రేక్షకులతో మంచి మార్కులు కొట్టేశారు. ఈయన ఓ టీవీ షోలో ఇటీవల మాట్లాడారు. తన సినిమాల గురించి చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఊపిరి సినిమా గురించి మాట్లాడారు. తనకు ఆ సినిమా మంచి పేరు తీసుకువచ్చిందన్న అయన.. ఆ సినిమాలో కార్తీ చేసిన పాత్రకు ముందు జూనియర్ ఎన్టీఅర్ ని అనుకున్నామని వెల్లడించారు. అయితే, ఆ సమయంలో నాగార్జున.. ఎన్టీఅర్ డేట్స్ కుదరలేదు. అందుకే కార్తీని తీసుకున్నామని చెప్పారు. కార్తీ ఈ సినిమాలో చేయడంతో తమిళంలోనూ సినిమా విడుదల చేశామన్నారు.


లైవ్ టీవి


Share it
Top