నిన్న సమావేశంలో ఏం జరిగిందో చెప్పిన జీవితా రాజశేఖర్‌

నిన్న సమావేశంలో ఏం జరిగిందో చెప్పిన జీవితా రాజశేఖర్‌
x
Highlights

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌లో నిన్న జరిగిన సర్వసభ్య సమావేశం రసాభాసగా సాగింది. సభ్యులు కొంతమంది సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. మరికొంతమంది బాహాటంగా...

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌లో నిన్న జరిగిన సర్వసభ్య సమావేశం రసాభాసగా సాగింది. సభ్యులు కొంతమంది సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. మరికొంతమంది బాహాటంగా విమర్శలు చేసుకున్నారు. దీంతో సమావేశంలో ఏం జరిగిందనేది అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ జీవితారాజశేఖర్‌ వివరణ ఇచ్చారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories