జూనియ‌ర్ ఎన్టీఆర్‌ నోట జై బాల‌య్య మాట

జూనియ‌ర్ ఎన్టీఆర్‌ నోట జై బాల‌య్య మాట
x
Highlights

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సినీయర్ నటుడు బాలకృష్టల మధ్య కొన్నేళ్లుగా మాటలు లేవ్, మాట్లాడుకోవాట్లాలేవ్ అనే సంగతి తెలిసిందే కాగా ఇటివల నటుడు హరికృష్ణ మరణం తరువాత వారి మధ్య బంధం చాలా బలంగా ఏర్పడింది. కాగా తాజాగా అగ్ర దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తనయుడు కార్తికేయ, పూజల పెళ్లి సంగీత్‌లో ఘనంగా జరిగింది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సినీయర్ నటుడు బాలకృష్టల మధ్య కొన్నేళ్లుగా మాటలు లేవ్, మాట్లాడుకోవాట్లాలేవ్ అనే సంగతి తెలిసిందే కాగా ఇటివల నటుడు హరికృష్ణ మరణం తరువాత వారి మధ్య బంధం చాలా బలంగా ఏర్పడింది. కాగా తాజాగా అగ్ర దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తనయుడు కార్తికేయ, పూజల పెళ్లి సంగీత్‌లో ఘనంగా జరిగింది. ఆ ఫోటోలు వీడియోలు ఇప్పటికే సోషల్ నెట్‌వర్క్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. కాగా పెళ్లి సందడిలో రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, అఖిల్ కలిసి చేసిన డ్యాన్స్‌లు చేశారు. కాగా తారక్ తన బాబాయ్ బాలకృష్ణను ఉద్దేశించి మాట్లాడుతుండగా తీసిన వీడియో ఇప్పటికే చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో అందురూ కలిసి జైబాలయ్య జైబాలయ్య అంటూ అరుస్తూ కనిపించారు. కాగా అందరూ నిశబ్ధంగా ఉన్న సమయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ జై బాలయ్య అంటూ తెగ హంగామా చేశారు. జయపురిలో కార్తికేయ, పూజల పెళ్లి వివహం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు రాజమౌళి కుటుంబ సభ్యులతో పాటు హీరోలు అక్కినేని నాగార్జున, అఖిల్, ప్రభాస్, రానా, రామ్ చరణ్, ఎన్టీఆర్, నాని , జ‌గ‌ప‌తి బాబు , అనుష్క‌, కీరవాణి త‌దిత‌రులు ఈ వేడుక‌లో పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories