బయోపిక్ లో ముఖ్య పాత్రలో జగపతి బాబు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి , దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు మహి వి రాఘవ్ ‘యాత్ర’ అనే సినిమాను మన ముందుకు తీసుకురాబోతున్నారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి , దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు మహి వి రాఘవ్ 'యాత్ర' అనే సినిమాను మన ముందుకు తీసుకురాబోతున్నారు. మలయాళ మెగా స్టార్ మమ్ముట్టి ఈ సినిమాలో వైస్సార్ పాత్రలో కనపడనున్నారు. 'పాదయాత్ర' ప్రధానాంశంగా ఈ బయోపిక్ తెరకెక్కనునుంది. ఇప్పటికే టీజర్, పోస్టర్లు సినిమాపై మంచి ఇంప్రెషన్ కల్పించాయి. ఇక వైస్సార్ పాత్రలో మమ్మూట్టి పూర్తిగా ఒడిగిపోయారని తెలుస్తోంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం లో ఒక ప్రముఖ నటుడు కూడా ముఖ్య పాత్ర పోషించనున్నారు.
ఆయన ఎవరో కాదు విలక్షణ నటుడు జగపతి బాబు ఈ చిత్రంలో ఆయన వైఎస్సార్ తండ్రి రాజారెడ్డి పాత్రలో నటిస్తున్నారు. ఈమధ్యనే దర్శకనిర్మాతలు జగపతి బాబు లుక్ ను విడుదల చేశారు. తెల్లని షర్టు, జేబులో పెన్ను, చేతికి వాచీ తో నమస్కారం చేస్తూ జగపతి ఈ పోస్టర్ లో కనపడ్డారు. జగపతి బాబు మమ్మూట్టి మధ్య సన్నివేశాలు ఎలా ఉండబోతున్నాయో అని ఫ్యాన్స్ ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. 70ఎమ్ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంఫై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డిలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 8న తెలుగు తోపాటు మలయాళం, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదలకానుంది.
మోడీకి కేసీఆర్ వెల్కమ్ చెప్పకపోవడానికి రీజన్!
25 May 2022 12:30 PM GMTతెలంగాణలో బీజేపీ కార్యక్రమాల్లో ప్రధాని ఎందుకు పాల్గొనడం లేదు?
25 May 2022 12:03 PM GMTక్రికెటర్ దిగ్గజం సచిన్ కొడుకు అర్జున్‌కు మళ్లీ నిరాశే.. దక్కని ఛాన్స్...
25 May 2022 4:45 AM GMTఐపీఎల్ సీజన్ 15 లో ఫైనల్ కు గుజరాత్ జట్టు.. సిక్స్ లతో చెలరేగిన డేవిడ్ మిల్లర్...
25 May 2022 4:04 AM GMTదావోస్‌లో కలుసుకున్న ఏపీ సీఎం జగన్, మంత్రి కేటీఆర్...
24 May 2022 4:30 AM GMTపొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMT
CM KCR: ఇవాళ బెంగళూరుకు సీఎం కేసీఆర్... మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ
26 May 2022 1:42 AM GMTఏపీలో నేటి నుంచి మంత్రుల బస్సు యాత్ర
26 May 2022 1:09 AM GMTమహేష్ బాబు కోసం స్టార్ హీరో ని విలన్ గా మార్చనున్న రాజమౌళి
25 May 2022 4:00 PM GMTకరీంనగర్ లో ఒవైసీకి బండి సవాల్
25 May 2022 3:45 PM GMTప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన రాజ్యసభ...
25 May 2022 3:30 PM GMT