డాషింగ్ డైరెక్టర్ , యంగ్ హీరో రామ్ కలయికలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ములేపుతుంది . ఇప్పటికే ఈ సినిమా 63 కోట్లు వసూళ్ళు...
డాషింగ్ డైరెక్టర్ , యంగ్ హీరో రామ్ కలయికలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ములేపుతుంది . ఇప్పటికే ఈ సినిమా 63 కోట్లు వసూళ్ళు చేసినట్టు చిత్ర నిర్మాత ఛార్మి తన ట్విట్టర్ ద్వారా తెలియజేసారు . సినిమా సక్సెస్ మీట్ ని ఈ మధ్యనే నిర్వహించిన టీం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని పలు దియేటర్లో ప్రేక్షకుల మధ్య సినిమా సక్సెస్ ని మరింత ఎంజాయ్ చేస్తుంది . త్వరలోనే తెలంగాణాలో కూడా పర్యటించనుంది చిత్ర యూనిట్ . అయితే సినిమా విడుదలకు ముందే హీరో రామ్ అమెరికాకి వెళ్ళాడు . చిత్ర యూనిట్ సినిమా సక్సెస్ ఎంజాయ్ మెంట్ లో రామ్ లేకపోవడంతో రామ్ మరో రెండు రోజుల్లో హైదరాబాద్ కి రానున్నాడు . హీరో రామ్ తో కలిసి మరో సక్సెస్ మీట్ ని అరేంజ్ చేయనుంది టీం .. రామ్ కలిసి మరోసారి ఎంజాయ్ చేద్దామని ఛార్మి తన ట్విట్టర్ ద్వారా తెలియజేసింది
2 more days n our USTAAAAAD ISMART SHANKAR @ramsayz is gonna be back in apna Hyderabad 💃🏻💃🏻💃🏻💃🏻
— Charmme Kaur (@Charmmeofficial) July 29, 2019
Come feel the madness along with us .. details coming up soon ., stay tuned guys 🤩🤩🤩#iSmartShankar
ISMART BLOCKBUSTER 💪🏻
.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire