ఇస్మార్ట్ శంకర్ న్యూ ట్రైలర్ ..

ఇస్మార్ట్ శంకర్ న్యూ ట్రైలర్ ..
x
Highlights

యంగ్ హీరో రామ్ నటిస్తున్న తాజా చిత్రం ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమాకి పూరి జగన్నాద్ దర్శకుడు . ఈ నెల 18 న సినిమాని విడుదల కానుంది .అయితే ఈ సినిమాకి...

యంగ్ హీరో రామ్ నటిస్తున్న తాజా చిత్రం ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమాకి పూరి జగన్నాద్ దర్శకుడు . ఈ నెల 18 న సినిమాని విడుదల కానుంది .అయితే ఈ సినిమాకి సంబంధించిన న్యూ ట్రైలర్ ని విడుదల చేసింది చిత్రబృందం . ఇందులో రామ్ మాస్ లుక్ లో కనిపించనున్నాడు . రామ్ సరసన నిధి అగర్వాల్ , నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు .. ఈ ట్రైలర్ పైన మీరు కూడా ఓ లుక్కేయండి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories