మన్మధుడు 2 సెన్సార్ లో ఆసక్తికరమైన విషయాలు ..

మన్మధుడు 2 సెన్సార్ లో ఆసక్తికరమైన విషయాలు ..
x
Highlights

కింగ్ నాగార్జున రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం మన్మధుడు 2.. ఈ సినిమా ఆగస్టు 9 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అయితే ఈ సినిమాని చూసిన...

కింగ్ నాగార్జున రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం మన్మధుడు 2.. ఈ సినిమా ఆగస్టు 9 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అయితే ఈ సినిమాని చూసిన సెన్సార్ బోర్డు ఆసక్తికరమైన విషయాలని వెల్లడించింది . ఈ సినిమాకి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్ ని జారీ చేసింది . సినిమా నిడివి రెండు గంటల ముప్పై ఐదు నిముషాలు ఉంది .

నిజానికి ఈ సినిమాలోని ట్రైలర్ మరియు టిజర్ లో ఉన్న సన్నివేశాలకి గాను సినిమాకి సెన్సార్ బోర్డు A సర్టిఫికేట్ వస్తుందని అనుకున్నారు. కానీ సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్ ఇవ్వడంతో చిత్ర యూనిట్ హ్యాపీగా ఉంది .. అయితే ఈ సినిమాలో మొత్తం తొమ్మిది సీన్స్ కి సెన్సార్ అడ్డు చెప్పింది . అందులోని మూడు సీన్స్ ని బ్లర్ చేసి మరో ఆరు సీన్స్ లను మ్యుట్ చేసారు . బ్లర్ చేసిన మూడు సీన్స్ లో రకుల్ యాంకర్ ఝాన్సీకి ముద్దుపెట్టింది ఒకటి అని రాసి ఉంది

.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories