హీరోయిన్ తమన్నాకి బిగ్ బాస్ తిప్పలు ...

హీరోయిన్ తమన్నాకి బిగ్ బాస్ తిప్పలు ...
x
Highlights

బిగ్ బాస్ కి హీరోయిన్ తమన్నాకి అసలు సంబంధం ఏంటి అనుకుంటున్నారా ? అవును మీరు అనుకున్నది నిజమే... కానీ ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్ ఉంది కొన్నిసార్లు మనం...

బిగ్ బాస్ కి హీరోయిన్ తమన్నాకి అసలు సంబంధం ఏంటి అనుకుంటున్నారా ? అవును మీరు అనుకున్నది నిజమే... కానీ ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్ ఉంది కొన్నిసార్లు మనం చేయని తప్పులకు కూడా మనం బలి అవుతూ ఉంటాం అందులో భాగంగానే హీరోయిన్ తమన్నా కూడా బలైపోతుందట .. బిగ్ బాస్ 3 మొదటి ఎలిమినేషన్ గా హేమ బయటకు వెళ్ళడంతో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది తమన్నా సింహాద్రి .. తమన్నా సింహాద్రి వచ్చిన తర్వాత షో కొంచం వేడిక్కిందనే చెప్పాలి . మంగళవారం జరిగిన ఎపిసోడ్ లో ఆమె రాహుల్ పై చేసిన కామెంట్స్ కూడా మనం చూసాం .

దీనితో ఆమెపై సోషల్ మీడియాలో ఆమె పై కౌంటర్లు పేలుతున్నాయి . ఆమెను షోలోకి ఎందుకు తీసుకువచ్చారని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు . ఈ సమయంలో నెటిజన్లు తమ ఫీలింగ్స్ ని ట్విట్టర్ లో తమన్నా ట్యాగ్ తో ట్విట్లు పోస్ట్ చేస్తున్నారట .. బిగ్ బాస్‌లో తమన్నా సింహాద్రి చేస్తున్న పనులను ఉద్దేశిస్తూ ఈ మిల్కీ బ్యూటీకి లక్షల కొద్ది ట్వీట్స్ వస్తున్నాయట.. దీనితో ట్విట్టర్ ఓపెన్ చేయలంటే అలోచిస్తుందట తమన్నా ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories