నా బిడ్డ 2020 ఆగస్టు 7 న జన్మిస్తాడు : సమంత

samantha
x
samantha
Highlights

తమ అభిమానులతో కాసేపు ముచ్చటిద్దాం అనుకున్న తారలకు నెటిజన్లు కోపం తెప్పిస్తున్నారు.

అగ్ర కథానాయకలలో సమంత ఒకరు.. ఆమె హీరో నాగచైతన్య ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఐనా చాలా విభిన్నమైన సినిమాల్లో నటిస్తూ ఇంకా టాప్ హీరోయిన్ గానే కొనసాగుతుంది. ఇక తన సినిమాకి, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పెడుతుంటుంది ఈ అక్కినేని వారి కోడలు. సమంత తాజాగా 96 అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమానే కాకుండా మరో సినిమాని కూడా చేయబోతుంది సమంత..

అయితే తాజాగా సినిమా షూటింగ్ ని కంప్లీట్ చేసుకొని విమానంలో బయలుదేరుదాం అనుకున్న సమంతకి విమానం ఆలస్యం కావడంతో కాసేపు అభిమానులతో సోషల్ మీడియాలో ముచ్చటించాలని అనుకుంది. అందులో భాగంగా వారు అడిగిన ప్రశ్నలకు కూల్ గా సమాధానం ఇస్తూ వచ్చింది. ఈ క్రమంలో సామ్ ని ఓ ఫాలోవర్ మీకు ఎప్పుడు బాబు జన్మిస్తాడు అని ప్రశ్నించగా సమంత ఒక్కసారిగా సీరియస్ అవుతూ నేను తల్లిని కావాలని అనుకునేవారికి ఇదే నా సమాధానం అంటూ " నా బిడ్డ 2022 ఆగస్టు 7 న ఉదయం ఏడూ గంటలకి జన్మిస్తాడు" అంటూ సామ్ విసుకు చెంది జవాబు ఇచ్చింది ...

తమ అభిమానులతో కాసేపు ముచ్చటిద్దాం అనుకున్న తారలకు నెటిజన్లు కోపం తెప్పిస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటన హీరోయిన్స్ రష్మికా మందన్నా , నివేతా థామస్ లకి ఎదురైంది


Show Full Article
Print Article
More On
Next Story
More Stories