రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన అమలపాల్...

రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన అమలపాల్...
x
Highlights

వరుస సినిమాలతో బీజిబీజిగా ఉన్నప్పుడే నటి అమలపాల్ దర్శకడు విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ ఇద్దరిమధ్య మనస్పర్ధాలు రావడంతో విడాకులు...

వరుస సినిమాలతో బీజిబీజిగా ఉన్నప్పుడే నటి అమలపాల్ దర్శకడు విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ ఇద్దరిమధ్య మనస్పర్ధాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఆ తరవాత విజయ్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కానీ అమలపాల్ మాత్రం ఒంటరిగా ఉంటూనే రెచ్చిపోయి సినిమాలు చేస్తుంది. తాజాగా 'ఆమె' అనే సినిమతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇందులో ఓ సన్నివేశంలో అమలపాల్ న్యూడ్ గా నటించింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అమలపాల్ తన రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది. మీరు మళ్లీ పెళ్లి చేసుకుంటారా అని ఎదురైనా ప్రశ్నకి అమలపాల్ స్పందిస్తూ ... అవును కచ్చితంగా చేసుకుంటాను.. లేకపోతే సన్యాసిగా ఉండిపోతనా అంటూ సమాధానం ఇచ్చింది. అంతేకాకుండా తానో మళ్ళీ పెళ్లి చేసుకుంటానని అది కచ్చితంగా ప్రేమ పెళ్లిని చేసుకుంటానని చెప్పుకొచ్చింది అమలపాల్ ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories