సాయి పల్లవిని పెళ్లి చేసుకుంటా ...వరుణ్

సాయి పల్లవిని పెళ్లి చేసుకుంటా ...వరుణ్
x
Highlights

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజాగా నటించిన చిత్రం గద్దలకొండ గణేష్...హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. సినిమాకి హిట్టు టాక్ రావడంతో మంచి కలెక్షన్లను...

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజాగా నటించిన చిత్రం గద్దలకొండ గణేష్...హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. సినిమాకి హిట్టు టాక్ రావడంతో మంచి కలెక్షన్లను రాబడుతుంది... అయితే తాజాగా సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న వరుణ్ కొన్ని ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేసాడు. మంచు లక్ష్మి వాఖ్యతగా వ్యవహరిస్తున్నా "ఫీట్ అఫ్ విత్ స్టార్స్" అనే రియాలిటీ షోలో పాల్గొన్నా వరుణ్ ని మంచు లక్ష్మి ఓ ప్రశ్నని అడిగింది. సాయి పల్లవి, రాశి ఖన్నా, పూజా హేగ్దే లలో ఎవరిని పెళ్లి చేసుకుంటావు , ఎవరిని చంపేస్తావ్, ఎవరితో డేటింగ్ కి వెళ్తావ్ అనే ప్రశ్నకి వరుణ్ బదులిస్తూ సాయిపల్లవిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పుకొచ్చాడు ... ఇక పూజాతొ డేటింగ్ కి వెళ్తానని, రాశిఖన్నాన్ని చంపేస్తానని ఫన్నీ ఆన్సర్ ఇచ్చాడు వరుణ్ ... వరుణ్ తేజ్ సాయి పల్లవి ఫిదా అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే...

Show Full Article
Print Article
More On
Next Story
More Stories