ఆ రీమేక్ పై మనసు పారేసుకున్న సుమంత్

sumanth
x
sumanth
Highlights

వరుసగా సినిమాలు చేయకున్నా చేసిన సినిమాల కథలో వైవిధ్యం చూపిస్తున్నాడు హీరో సుమంత్.. తాజాగా అయన ఓ కన్నడ చిత్రం చేసేందుకు సిద్దం అయ్యారు. `కావ‌లూడారి`...

వరుసగా సినిమాలు చేయకున్నా చేసిన సినిమాల కథలో వైవిధ్యం చూపిస్తున్నాడు హీరో సుమంత్.. తాజాగా అయన ఓ కన్నడ చిత్రం చేసేందుకు సిద్దం అయ్యారు. `కావ‌లూడారి` చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ‌నున్నారు.ఈ సినిమాని కన్నడలో పునీత్ రాజ్‌కుమార్ నిర్మించారు. కన్నడలో ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.

అయితే ఈ సినిమాని ఇప్పుడు తెలుగు,తమిళ్ లో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.. క్రియేటివ్ ఎంట‌ర్‌టైన‌ర్స్ బ్యాన‌ర్‌పై డా.జి.ధ‌నంజ‌య‌న్ ఈ చిత్రాన్ని రెండు భాష‌ల్లో నిర్మిస్తున్నారు. సుమంత్‌, నందిత‌, పూజాకుమార్‌, నాజ‌ర్‌ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాని వచ్చే ఏడాది మార్చ్ లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories