కొత్త దర్శకుడితో శ్రీవిష్ణు...

కొత్త దర్శకుడితో శ్రీవిష్ణు...
x
Highlights

ఈ సంవత్సరంలో 'బ్రోచేవారెవరురా' అనే సినిమాతో మంచి హిట్టును అందుకున్నాడు హీరో శ్రీవిష్ణు ... ప్రస్తుతం శ్రీవిష్ణు 'తిప్పరామీసం' సినిమాలో నటిస్తున్నాడు....

ఈ సంవత్సరంలో 'బ్రోచేవారెవరురా' అనే సినిమాతో మంచి హిట్టును అందుకున్నాడు హీరో శ్రీవిష్ణు ... ప్రస్తుతం శ్రీవిష్ణు 'తిప్పరామీసం' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత శ్రీవిష్ణు కొత్త సినిమా ప్రారంభం కానుంది. ఈ సినిమాకి హాసిత్ గోలిని అనే దర్శకుడు తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడు . ఈ చిత్రానికి టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు.. ఈ సినిమా గురించి చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ శ్రీవిష్ణు, హాసిత్ గోలి వంటి ప్రతిభ కలిగినవారితో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం నిజంగా చాలా ఆనందంగా ఉందని అన్నారు. త్వరలోనే సినిమాకి సంబంధించిన సాంకేతిక నిపుణులను మరియు ఆర్టిస్ట్ లను పరిచయం చేస్తామని అన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories