వినాయక్ డైరెక్షన్ లో రామ్ ?

వినాయక్ డైరెక్షన్ లో రామ్ ?
x
Highlights

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న హీరో రామ్ ప్రస్తుతం సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు . తొందరపడి వెంటనే మరో సినిమా...

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న హీరో రామ్ ప్రస్తుతం సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు . తొందరపడి వెంటనే మరో సినిమా మొదలుపెట్టకుండా అలోచించి కథలు ఎంపీక చేసుకునే పనిలో ఉన్నాడు . ఇందులో భాగంగానే కొందరు సినిమా దర్శకులు చెప్పిన కథలు విని లైన్ లో పెడుతున్నాడు . అయితే మంచి మాస్ పల్స్ ఉన్నా దర్శకుడిగా పేరున్నా వీవీ వినాయక్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రామ్ కమీట్ అయినట్లు తేలుస్తుంది . ఇప్పటికే ఇద్దరి మధ్య కథ చర్చలు అయిపోయాయని వినికిడి ..దీనిపైన త్వరలో ఓ ప్రకటన వెలువడాల్సి ఉంది .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories