రాజ్ తరుణ్ కొత్త సినిమాకి టైటిల్ ఫిక్స్

రాజ్ తరుణ్ కొత్త సినిమాకి టైటిల్ ఫిక్స్
x
Highlights

ఈ మధ్య ఓ యాక్సిడెంట్ తో వార్తల్లో నిలిచినా రాజ్ తరుణ్ కొత్త సినిమాకి టైటిల్ కన్ఫర్మ్ చేసుకున్నాడు . కొండా విజయ్ కుమార్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ...

ఈ మధ్య ఓ యాక్సిడెంట్ తో వార్తల్లో నిలిచినా రాజ్ తరుణ్ కొత్త సినిమాకి టైటిల్ కన్ఫర్మ్ చేసుకున్నాడు . కొండా విజయ్ కుమార్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి గాను 'ఓరే బుజ్జీ ' అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం ... ఇందులో హీరోయిన్ గా మాళవిక శర్మ నటిస్తుంది . దీనిని సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కెకె రాధామోహన్ నిర్మిస్తున్నారు . ఈ సినిమా సెప్టెంబర్ నుండి సెట్ పైకి వెళ్లనుంది .రాజ్ తరుణ్ ఈ సినిమానే కాకుండా దిల్ రాజ్ నిర్మాణ సంస్థలో మరి సినిమాని కూడా చేస్తున్నాడు .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories